Flipcart

Tuesday, December 30, 2014

Post Office Ricurring Deposits

Recurring Deposits : క్రమం తప్పకుండా ప్రతి నెల కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకొనే వారికి Post Of fice రికరింగు డిపాజిట్ చాలా అనుకూలముగా ఉంటుంది . దీనిలో Minimum Investment  10 rupees . ఆపైన ఎంతైనా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు . ప్రస్తుతం దీనిపై 8.4% వడ్డీ వస్తుంది . సామాన్యులు , నిరక్ష్యరాసులు కూడా దీనిలో పెట్టుబడి పెట్టడానికి వీలుగా ఉంటుంది . ఎందుకంటే ప్రతి ఊరిలో Post Office అందరికి అందుబాటులో ఉంటుంది .

మనదేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యవస్థ ఇది . స్థిరమైన వడ్డీ ఇస్తూ పెట్టిన పెట్టుబడికి భరోసా ఇస్తుంది . భారత దేశం అంతటా విస్తృతమైన నెట్వర్క్ కలిగి ఉంది . ప్రభుత్వ సంభంధమైనది . చిన్న చిన్న నీటి బిందువులే మహా సముద్రాలుగా మారతాయి అనే ఉద్దేశ్యముతో పొదుపును ప్రోత్సహిన్తుంది . దీని కాల పరిమితి 5 Years . ఇంకా పొదుపును కొనసాగించాలనుకొంటే తరువాత 1 నుండి 5 సంవత్సరముల వరకు పొడిగించుకోవచ్చు .

ప్రతి నెలా 1000 Rupees పొదుపు చేస్తే 8. 4% వడ్డీ చొప్పున 5సంవత్సరముల తరువాత 74653. 00 Rupees వస్తాయి . 5 సంవత్సరముల కాల పరిమితి ముగిసే లోపల ఎప్పుడైనా డబ్బు అవసరం పడితే అప్పటివరకు చెల్లించిన మొత్తం సొమ్ములో సగం 50% లోను రూపములో పొందవచ్చు . ఇది కాల పరిమితి లోపల ఒక్కసారి మాత్రమే  ఉపయోగించుకోగలం . లోను తీసుకున్న సొమ్మును నెలసరి వాయిదాలతో కలిపి సమాన వాయిదాలలో చెల్లించవచ్చు .
ఇలాంటి సదుపాయాలను వివిధ Govt మరియుPrivate Banks కూడా కల్పిస్తున్నాయి . 

No comments:

Post a Comment